Chateshwar Pujara and Ajinkya Rahane not performed well in the first innings of the second Test against South Africa. Former Indian cricketer Sunil Gavaskar made key comments in this regard. He suggested that this was their last chance to play a huge innings in the second inning.
#SAvsIND
#CheteshwarPujara
#AjinkyaRahane
#KLRahul
#Cricket
#ViratKohli
#KagisoRabada
#RohitSharma
#SunilGavaskar
#TeamIndia

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే దారుణ ప్రదర్శన కనబరిచారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వాఖ్యలు చేశాడు. వారికి ఇదే చివరి అవకాశమని, రెండో ఇన్నింగ్స్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడాలని సూచించారు.